రాజాసాబ్ మూవీ నిర్మాణ సంస్థపై కేసు నమోదు

Wednesday, August 13, 2025 09:57 PM Entertainment
రాజాసాబ్ మూవీ నిర్మాణ సంస్థపై కేసు నమోదు

ప్రభాస్ మూవీ 'రాజాసాబ్' వివాదంలో చిక్కుకుంది. ఆ మూవీ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై కేసు నమోదు అయింది. రూ.218 కోట్లు తిరిగి ఇవ్వాలంటూ రాజాసాబ్ సినిమాకు ఆర్థిక భాగస్వామి అయిన IVY ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది. షెడ్యూల్ ప్రకారం సినిమాని పూర్తి చేయలేదని, తమకు ఇతర వివరాలు కూడా ఇవ్వడం లేదంటూ ఆ సంస్థ ఢిల్లీ కోర్టు మెట్లెక్కింది.

50 ఏళ్ల వయసులో రేణు ఆంటీ అందాల ఆరబోత

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: