తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్
Friday, February 28, 2025 05:00 PM Entertainment

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వాణీ తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాలో ఓ పోస్టు ద్వారా వెల్లడించారు. తమ జీవితంలోకి చిన్నారి రాబోతున్నట్లు హింట్ ఇస్తూ ఫొటోను పోస్ట్ చేశారు.
నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను ఆమె 2023లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ అందాల భామ తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ సినిమాల్లో నటించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: