మహిళతో డేటింగ్ లో బాలీవుడ్ స్టార్ హీరో
Thursday, March 13, 2025 10:36 PM Entertainment
_(27)-1741885537.jpeg)
గౌరీ స్రృత్ తో తాను డేటింగ్లో ఉన్నట్లు బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ ప్రకటించారు. తన 60వ పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. 25 ఏళ్లుగా గౌరీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నట్లు తెలిపారు.
బెంగళూరుకు చెందిన ఆమె ఆమీర్ ప్రొడక్షన్ బ్యానర్లో పనిచేస్తున్నారు. గౌరీకి ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. 2021లో తన భార్య కిరణ్ రావుతో ఆమీర్ విడాకులు తీసుకున్నారు. అంతకుముందు రీనా దత్తాను పెళ్లి చేసుకొని విడిపోయిన విషయం తెలిసిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: