ప్రభాస్ స్పిరిట్ సినిమాపై బిగ్ అప్డేట్
Saturday, March 22, 2025 10:00 AM Entertainment
_(30)-1742580607.jpeg)
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోయే 'స్పిరిట్' సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై చిత్ర యూనిట్ బిగ్ అప్డేట్ ఇచ్చింది. తాజాగా ఈ చిత్ర స్క్రిప్ట్ పనులు పూర్తయినట్లు సినీవర్గాలు తెలిపాయి.
ఉగాది రోజున ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించాయి. అయితే, రెగ్యులర్ షూటింగ్ కు కాస్త టైమ్ పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: