అల్లు అర్జున్ AA22 మూవీపై బిగ్ అప్డేట్
Tuesday, June 24, 2025 10:51 AM Entertainment
తమిళ డైరెక్టర్ అట్లీ, హీరో అల్లు అర్జున్ కాంబినేషన్ లో AA22 టైటిల్ తో కొత్త సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ సంస్థ రూపొందిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం తొలి షెడ్యూల్ ముంబైలో జరగనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అమెరికాలో సినిమా షూటింగ్ జరపనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



