రాజాసాబ్ మూవీ నుండి మరో అప్డేట్
Wednesday, August 6, 2025 01:00 PM Entertainment
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ది రాజాసాబ్. ఈ మూవీ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ షూటింగ్ అక్టోబర్ లో పూర్తవుతుందన్నారు.
అభిమానులు ఈ సినిమాను పెద్ద పండుగగా జరుపుకోవడానికి సంక్రాంతికి రిలీజ్ చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. కానీ హిందీ ఆడియన్స్ మాత్రం డిసెంబర్ 5న విడుదల చేయాలని కోరుతున్నారన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



