దీపికా పదుకొనెకు మరో గౌరవం

Monday, July 28, 2025 12:53 PM Entertainment
దీపికా పదుకొనెకు మరో గౌరవం

కొన్ని రోజుల క్రితమే హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026కు దీపిక పదుకొనె ఎంపికైన సంగతి తెలిసిందే. ఆ గౌరవం దక్కిన తొలి భారతీయ నటి దీపక మాత్రమే. ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని ఆమె దక్కించుకుంది. ఫేమస్ మ్యాగజైన్ ది షిఫ్ట్ ప్రకటించిన ప్రభావవంతమైన మహిళల జాబితాలో స్థానం దక్కించుకుంది. క్రియాశీలత, సృజనాత్మకత, నాయకత్వం లాంటి లక్షణాలను పరిగణనలోకి తీసుకుని ఈ లిస్ట్ ను రూపొందించారు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: