సోదరుడిని ఏడాది పాటు గదిలో బంధించిన అమీర్ ఖాన్

Saturday, August 9, 2025 12:12 PM Entertainment
సోదరుడిని ఏడాది పాటు గదిలో బంధించిన అమీర్ ఖాన్

బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ పై అతని సోదరుడు పైసల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని విషయాలలో వారికి నేను సహకరించకపోవడంతో "నాకు మానసిక వ్యాధి వచ్చిందని, పిచ్చివాడినని సమాజానికి హాని చేస్తానని" ఏవేవో చెప్తూ ఏడాది పాటు ఒక రూమ్ లో బంధించారని" ఆవేదన వ్యక్తం చేశాడు.

అంతేకాక తన దగ్గర ఉన్న ఫోన్ ను లాగేసుకొని తన గది బయట బాడీగార్డ్లను కూడా పెట్టారని తెలిపారు. అయితే అమీర్ ఖాన్ కు పైసల్ కు మధ్య ఎన్నో రోజుల నుండి ఆస్తి తగాదాలున్నాయి.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: