నేటి నుంచి అన్ని షూటింగ్స్ బంద్
Sunday, August 10, 2025 08:06 AM Entertainment
నిన్న ఫిలిం ఛాంబర్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించింది. అయితే ఈ సమావేశం ముగిసినప్పటికీ కార్మికుల సమస్యకు మాత్రం పరిష్కారం దొరకలేదని తెలుస్తోంది. ఈ సమావేశంలో సమస్య పరిష్కారం కాకపోవడంతో సినీ కార్మిక సంఘాల ఫెడరేషన్ నాయకుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ నిర్మాతలు చెప్పిన అంశాలు తమకు నచ్చలేదని స్పష్టం చేశారు. తమ సమ్మె మాత్రం కొనసాగుతుందని తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



