Breaking: ప్రముఖ నటి కన్నుమూత

Saturday, June 28, 2025 06:47 AM Entertainment
Breaking: ప్రముఖ నటి కన్నుమూత

'కాంటా లగా' సాంగ్ ఫేమ్, నటి షఫాలీ జరివాలా (42) గుండె పోటుతో మరణించారు. శుక్రవారం రాత్రి ఆమె అస్వస్థతకు గురికావడంతో వెంటనే భర్త పరాగ్ త్యాగి అంధేరిలోని బెల్లేవ్యూ ఆసుపత్రికి తరలించారు. అయితే పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతిచెందినట్లు ధ్రువీకరించారు. హిందీలో ముజ్సే షాదీ కరోగి, కన్నడలో హుడుగురు వంటి సినిమాలతో పాటు సీరియళ్లు, వెబ్ సిరీస్లలో నటించారు. హిందీ బిగ్ బాస్-13లో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: