హిట్ అండ్ రన్ కేసు.. హీరోయిన్ అరెస్ట్
Wednesday, July 30, 2025 03:46 PM Entertainment
హిట్ అండ్ రన్ కేస్ లో గువాహటి పోలీసులు నేడు నటి నందినీ కశ్యప్ ను అరెస్టు చేశారు. కొన్ని రోజుల క్రితం కారు నడుపుతూ ఓ స్టూడెంట్ ను ఢీ కొట్టింది. అయితే ఆ విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, జూలై 25న జరిగిన ఈ ఘోర ప్రమాదంలో విద్యార్థి మృతి చెందాడని అనేక విద్యార్థి సంఘాలు, పౌర సమాజ సంఘాలు ఆమెను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)