Breaking: నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత
Friday, July 18, 2025 10:54 PM Entertainment
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ (53) కన్నుమూశారు. కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం ఆరోగ్యం విషమించి హైదరాబాద్ లోని చందానగర్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
ముషీరాబాద్ మార్కెట్ లో చేపల వ్యాపారంతో ఆయన ఫిష్ వెంకట్ గా గుర్తింపు పొందారు. గబ్బర్ సింగ్, రేసుగుర్రం, దిల్, ఆది, మిరపకాయ్ తదితర హిట్ సినిమాల్లో ఫిష్ వెంకట్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)