కూతురును ప్రేమించాడని బండరాయితో కొట్టి.. డెడ్ బాడీని నగ్నంగా..

Thursday, July 24, 2025 10:13 PM Crime
కూతురును ప్రేమించాడని బండరాయితో కొట్టి.. డెడ్ బాడీని నగ్నంగా..

తెలంగాణలోని మెదక్ లో దారుణం చోటు చేసుకుంది. ఓనర్ కూతుర్ని సబీల్ అనే ఓ యువకుడు ప్రేమించాడనే కారణంతో ఆ బాలిక కుటుంబ సభ్యులు దారుణంగా హత్య చేశారు. మాట్లాడుకుందామని ఇంటికి పిలిపించి దారుణంగా బండరాయితో సబీల్ ను అత్యంత కిరాతకంగా హతమార్చారు.

సబీల్ తలను గోడకు బలంగా గుద్ది బండరాయితో కొట్టి హత్య చేశారు. ఆ తర్వాత డెడ్ బాడీని నగ్నంగా పడేసి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బికినీల్లో అందమైన ఇండియన్ ఆంటీలు - ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: