బస్సులో తల బయట పెట్టిన మహిళ.. చేయి, తల కట్
Monday, January 27, 2025 02:50 PM Crime

బస్సులో తల బయట పెట్టిన మహిళ తల నుజ్జు నుజ్జు అయిన ఘటన నంజనగూడు తాలూకా సింధవళ్లి గ్రామం వద్ద చోటు చేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న మహిళ వాంతి (వామ్టింగ్) రావడంతో తలబయట పెట్టింది.
ఒక్కసారిగా టిప్పర్ లారీ బస్సును ఢీ కొట్టడంతో ఆమె చేయి కట్ అయ్యి రోడ్డు మీద పడింది. ఆమె తల నుజ్జు నుజ్జు అయ్యింది. ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ మధ్య నలిగి ప్రయాణికురాలు మృతి చెందింది. ఈ ఘటన చూసిన వాళ్లందరూ భయాందోళనకు గురై బస్సు నుంచి కిందికి పరుగులు పెట్టారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: