అక్రమ సంబంధించి ప్రశ్నించిన భర్త.. పొడిచి చంపేసిన భార్య

Monday, August 4, 2025 04:17 PM Crime
అక్రమ సంబంధించి ప్రశ్నించిన భర్త.. పొడిచి చంపేసిన భార్య

యూపీలో దారుణ ఘటన వెలుగు చూసింది. అలీఘర్ కు చెందిన తభస్సం, యూసఫ్ కు 9 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా తభస్సం డానిష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో భర్త ఆమెను మందలించాడు. దీంతో భర్తను చంపేందుకు ప్రియుడితో కలిసి ప్రణాళిక రచించింది.

ఈ క్రమంలోనే యూసుఫ్ ఒంటరిగా ఉన్న సమయం చూసుకొని కత్తితో పొడిచి చంపి అనంతరం మృతదేహం మీద యాసిడ్ పోసి కాల్చేశారు. పోలీసులు విచారణలో భాగంగా నిందితుల ఇద్దరిని అరెస్టు చేశారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: