భర్త నాలుక కొరికి నమిలి మింగేసిన భార్య
Thursday, July 24, 2025 10:00 AM Crime
భార్యాభర్తల మధ్య గొడవలు హద్దు మీరితే పరిణామాలు ఎంత తీవ్రతకు దారితీస్తాయో చెప్పేందుకు బిహార్ లోని గయాలో జరిగిన ఈ విచిత్ర సంఘటన నిదర్శనం. ఖిజ్రాసరాయ్ పోలీస్ స్టేషను పరిధికి చెందిన దంపతుల మధ్య చిన్న గొడవ తలెత్తింది. మాటామాటా పెరిగి ఘర్షణగా మారింది. భార్య ఆగ్రహంతో ఊగిపోతూ భర్త నాలుకను కొరికి నమిలి మింగేసింది. భర్త ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గ్రామస్థులు సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



