విద్యార్థినిపై ఇద్దరు లెక్చరర్స్ ఒకరి తరువాత ఒకరు అత్యాచారం

Wednesday, July 16, 2025 02:00 PM Crime
విద్యార్థినిపై ఇద్దరు లెక్చరర్స్ ఒకరి తరువాత ఒకరు అత్యాచారం

కర్ణాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బెంగళూరులోని ఓ కాలేజ్ లో పనిచేస్తున్న నరేంద్ర అనే ఫిజిక్స్ లెక్చరర్ అకడమిక్ నోట్స్ షేరింగ్ పేరుతో విద్యార్థిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత అదే కాలేజ్ పనిచేస్తున్న సందీప్ అనే లెక్చరర్ ఈ విషయం బయట అందరికీ చెప్తానంటూ విద్యార్థినిని బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేశాడు.

అదే కాలేజీలో పనిచేసే వారి స్నేహితుడు కూడా ఆమెపై అఘాయిత్యం చేశాడు.  ఈ విషయాన్ని విద్యార్థిని తన తల్లిదండ్రులకు తెలపడంతో ఈ విషయం బయటపడింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు. పోలీసులు ముగ్గురినీ అరెస్ట్ చేశారు.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: