విజయవాడలో పట్టపగలే ఇద్దరు దారుణ హత్య

Wednesday, July 16, 2025 04:00 PM Crime
విజయవాడలో పట్టపగలే ఇద్దరు దారుణ హత్య

విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. రెండు మృతదేహాలు రక్తపు మడుగులో ఉండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హత్య చేసింది రౌడీషీటర్ కిషోర్ గా పోలీసులు గుర్తించారు. బాధితులు క్యాటరింగ్ లో పనిచేస్తున్న యువకులు విజయనగరం, విజయవాడకు చెందిన వారిగా నిర్ధారించారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: