ఒకే కుటుంబంలో ముగ్గురి హత్య
Thursday, August 21, 2025 12:00 PM Crime
ఢిల్లీలో మరో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉన్నాయి. ఈ ఘటన ఢిల్లీలోని మైదాన్ గడిలో వెలుగులోకి వచ్చింది. ఇంటి నుండి రక్తం బయటకు రావడంతో పాటు దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. వారిపై కత్తిపోట్లు ఉన్నట్లు వెల్లడించారు. మృతులు ప్రేమ్ సింగ్(45), రజిని(40), కుమారుడు రితిక్(24)గా గుర్తించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



