విషాదం: కర్నూలులో ముగ్గురు మృతి

Sunday, July 13, 2025 01:19 PM Crime
విషాదం: కర్నూలులో ముగ్గురు మృతి

కర్నూలు జిల్లా మంత్రాలయంలో విషాదం చోటు చేసుకుంది. తుంగభద్ర నదిలో ఏడుగురు యువకులు స్నానాలకు దిగగా ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలవరానికి గురిచేసింది. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతులు కర్ణాటక హసన్ కు చెందిన ప్రమోద్, అజిత్, సచిన్ గా గుర్తించారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: