సెల్ఫీ వీడియో తీసుకుని ఉపాధ్యాయుడు ఆత్మహత్య

Saturday, July 19, 2025 07:43 PM Crime
సెల్ఫీ వీడియో తీసుకుని ఉపాధ్యాయుడు ఆత్మహత్య

మేడ్చల్లో ఓ లాడ్జిలో ఉపాధ్యాయుడు సెల్ఫీ వీడియో తీసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుడిని మెదక్ పట్టణానికి చెందిన కాముని రమేశ్ గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలను ఆ వీడియోలో ఆయన తెలిపారు. అప్పులు తీర్చేసినప్పటికీ ఇంకా బాకీ ఉన్నానంటూ కొందరు తనని వేధిస్తున్నారని రమేశ్ ఆ వీడియోలో పేర్కొన్నారు. తన భార్య, పిల్లలు రోడ్డున పడకుండా ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కు విజ్ఞప్తి చేశారు.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: