పోలీసులకు సవాల్ గా స్వాతి హత్య కేసు
Sunday, August 24, 2025 10:09 PM Crime
హైదరాబాద్ పరిధిలోని మేడిపల్లిలో స్వాతి అనే యువతిని భర్త మహేందర్ రెడ్డి చంపి బాడీని ముక్కలుగా నరికి మూసీలో పడేసిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసు పోలీసులకు సవాల్ గా మారింది. శరీర భాగాల కోసం పోలీసులు దాదాపు రూ.10కిలో మీటర్ల వరకు గాలించారు.
కానీ ఎలాంటి శరీర భాగాలు లభ్యం కాకపోవడంతో గాలింపు చర్యలను నిలిపివేశారు. వరద ఉధృతి కారణంగా కొట్టుకుపోయాయని అంచనా వేస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



