అక్కాచెల్లెళ్ల అనుమానాస్పద మృతి
Sunday, June 22, 2025 09:00 AM Crime
హైదరాబాద్ లోని బాలాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందటం కలకలం రేపింది. ఒకే ఇంట్లో ఇద్దరు యువతులు శనివారం అనుమానస్పదంగా మరణించడం స్థానికంగా చర్చనీయంశంగా మారింది.
అయితే తండ్రి మందలించడం వల్లే వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారా? ఎవరైనా హత్య చేసి ఉంటారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)