కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం.. ఐదుగురు మృతి
Monday, August 18, 2025 06:51 AM Crime
హైదరాబాద్ లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. రామంతాపూర్ లో శ్రీ కృష్ణుడి శోభాయాత్ర నిర్వహిస్తుండగా ఊరేగింపు రథానికి ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో ఐదుగురు అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు కృష్ణ యాదవ్, సురేష్, శ్రీకాంత్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, రుద్ర వికాస్ గా గుర్తించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
