ఘోర ప్రమాదం.. 18 మంది మృతి

Tuesday, July 29, 2025 09:49 PM Crime
ఘోర ప్రమాదం.. 18 మంది మృతి

జార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కన్వరియాలతో వెళ్తున్న బస్సు గ్యాస్ సిలిండర్ల వాహనాన్ని ఢీకొంది. దేవఘర్ లో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 18 మంది మృతిచెందారని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే తెలిపారి. దుమ్కా జోన్ ఐజీ శైలేంద్ర కుమార్ సిన్హా మాట్లాడుతూ ప్రమాదంలో 9 మంది మరణించారని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: