ధర్మవరం వాసిపై దేశద్రోహం కేసు

Sunday, August 17, 2025 11:22 AM Crime
ధర్మవరం వాసిపై దేశద్రోహం కేసు

ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన నూర్ మహమ్మద్ పై స్థానిక 1-టౌన్ పోలీస్ స్టేషన్ లో దేశద్రోహం కేసు నమోదైంది. ఉగ్రవాద కార్య కలాపాలకు పాల్పడుతున్నాడని ఈ రోజు ఉదయం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 29 ఉగ్రసంస్థలతో మహమ్మద్ కు సంబంధాలు ఉన్నట్లు విచారణలో గుర్తించారు. అటు ధర్మవరం 1-టౌన్ PS పరిధిలోని ఎర్రగుంట్ల వాసి రియాజ్ ‘No India I love Pakistan' అని వాట్సాప్ స్టేటస్ పెట్టగా అతడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: