Crime News:భార్యను 300 ముక్కలుగా కోసేసిన డాక్టర్,. కోర్టు విధించిన శిక్ష ఏంటో తెలుసా,?
Wednesday, February 26, 2020 12:54 PM Crime
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నిందితుడి ఇంటికి చేరుకున్నారు. అక్కడ పరిసరాలను పరిశీలించగా సోమనాథ్ తన భార్యను హత్య చేసి ఉంటాడనే నిర్థారణకు వచ్చారు. వెంటనే ఇంట్లో సోదాలు నిర్వహించారు. మృతదేహంను ముక్కలు ముక్కలుగా కోసి స్టీలుడబ్బాలో ప్యాక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలం నుంచి ఒక కత్తి, రెండు కట్టర్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.ఇదిలా ఉంటే తన భార్యను తాను చంపలేదని తాను నిరపరాధినంటూ కోర్టు బయట కేకలు వేశాడు ఆర్మీ డాక్టర్ సోమనాథ్.
For All Tech Queries Please Click Here..!