హైదరాబాద్ లో మరో గురుమూర్తి.. భార్యను ముక్కలు చేసి..
Sunday, August 24, 2025 12:15 PM Crime
హైదరాబాద్ లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. భార్యను చంపేసి ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశాడో భర్త. ఈ దారుణ ఘటన మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధిలోని బాలాజీ హిల్స్ లో చోటు చేసుకుంది. మృతురాలు గర్భవతి కావడం గమనార్హం. ఆమె బాడీ పార్ట్స్ కవర్లో ప్యాక్ చేసి కవర్ను బయటకు తీసుకెళ్లి పడేసేందుకు సిద్ధమయ్యాడు.
అయితే రూమ్ నుంచి శబ్దాలు రావడంతో పొరుగింటి వ్యక్తులు వెళ్లి చూడటంతో విషయం బయటపడింది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



