రెండో పెళ్లి చేసుకున్న భర్త.. భార్య ఏం చేసిందంటే..
Friday, June 20, 2025 12:00 PM Crime
హైదరాబాద్ బండ్లగూడ జాగీర్‌లో లో దారుణం జరిగింది. భార్య బతికి ఉండగానే రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. దీంతో అతని భార్య తల్లితో కలిసి న్యాయ పోరాటానికి దిగింది. భర్త రెండో పెళ్లి విషయం తెలిసిన భార్య స్రవంతి, తన తల్లితో కలిసి భర్త ఇంటి ముందు ప్లకార్డులు పట్టుకొని పోరాటం చేస్తోంది. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడినుంచి కదిలేది లేదు అంటూ భీష్మించి కూర్చుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



