భార్యతో విడాకులు.. మనస్తాపంతో బీర్లు తాగిన భర్త.. చివరికి..

Saturday, July 26, 2025 10:07 AM Crime
భార్యతో విడాకులు.. మనస్తాపంతో బీర్లు తాగిన భర్త.. చివరికి..

భార్య విడాకులు ఇవ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి నెల రోజులపాటు ఆహారం తీసుకోకుండా కేవలం బీర్లు మాత్రమే తాగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన థాయ్లాండ్లో చోటు చేసుకుంది. 44 ఏళ్ల థవీసక్ కు అతని భార్య విడాకులు ఇచ్చింది. ఈ బాధ భరించలేక ఇంట్లోనే ఉంటూ నెలలపాటు బీర్లు తాగుతూ గడిపాడు. క్రమంగా శరీరంలోని అవయవాలు సరిగా పనిచేయకపోవడంతో ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: