పెళ్లైన నెల రోజులకే పెళ్లి కొడుకు హత్య
Sunday, June 22, 2025 08:33 PM Crime
జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం నెలకొంది. పెళ్లెన నెలరోజులకే,కొత్త పెళ్లి కొడుకు దారుణంగా హతమయ్యాడు. ఈ హత్యకు పాల్పడింది బాధితుడి భార్యేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే యువతి తల్లిదండ్రులు ఆమెను బలవంతంగా ఒప్పించి తేజేశ్వర్ తో పెళ్లి చేసినట్లు ఆరోపిస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా బ్యాంక్ మేనేజర్ తో యువతి రిలేషన్ కొనసాగిస్తుందని కుటుంబీకులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



