పెళ్ళైన 18 రోజులకే వరుడు పరార్
Saturday, June 21, 2025 08:53 PM Crime
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో వింత ఘటన చోటుచేసుకుంది. డోర్నకల్ CI రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం రాజుతండాకు చెందిన స్వప్నకు గత నెల 8న భూపాలపల్లి జిల్లాకు చెందిన బోడ హర్షిత్తో వివాహం జరిగింది. అయితే 18 రోజులకే హర్షిత్ యానంపల్లికి చెందిన ఓ యువతిని గత నెల 25న రెండో పెళ్లి చేసుకున్నాడని ఆయన తెలిపారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)