5 వేల కోసం.. ఫోక్ సింగర్ దారుణ హత్య

Monday, July 14, 2025 03:31 PM Crime
5 వేల కోసం.. ఫోక్ సింగర్ దారుణ హత్య

రూ.5 వేల కోసం ఫోక్ సింగర్ ను దారుణంగా హత్య చేసి చంపేశారు. ఈ ఘటన కర్ణాటకలోని బెలగావి జిల్లా రాయబాగ్ లో చోటు చేసుకుంది. మారుతీ అదివప్ప లాతే అనే ఫోక్ సింగర్ కొన్ని నెలల క్రితం ఈరప్ప అక్కినే అనే వ్యక్తి దగ్గర రూ.ఐదు వేలు అప్పు తీసుకున్నాడు.

అయితే తను తీసుకున్న అప్పు సమయానికి తిరిగి ఇవ్వకపోవడంతో వారిద్దరి మధ్య గొడవలు జరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలో మారుతీపై కక్ష కట్టిన ఈరప్ప 11 మందితో మర్డర్ ప్లాన్ చేసి అతి కిరాతకంగా కత్తులతో దాడి చేయించి చంపాడు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: