కూతురు రీల్స్ చేస్తోందని తండ్రి ఏకంగా..

Thursday, July 10, 2025 10:11 PM Crime
కూతురు రీల్స్ చేస్తోందని తండ్రి ఏకంగా..

గురుగ్రామ్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానిక సుశాంత్ లోక్-ఫేజ్ 2లో నివాసం ఉంటున్న టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్ (25)ను ఆమె తండ్రి కాల్చి చంపాడు. రాధిక యాదవ్ కు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం అలవాటుగా ఉండేది.

ఈ విషయంపై తండ్రీకూతుళ్ల మధ్యలో తరచూ గొడవ జరుగుతుండేది. కూతురు ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆగ్రహించిన తండ్రి రాధికను తుపాకీతో కాల్చి చంపినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

బికినీల్లో అందమైన ఇండియన్ ఆంటీలు - ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: