బాలుడిని మేడపై నుంచి తోసి చంపిన తండ్రి
Friday, August 15, 2025 09:21 PM Crime
ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు భార్యభర్తల మధ్య హత్యలకు దారితీస్తున్నాయి. తాజాగా ఓ భర్త తన భార్యపై అనుమానంతో కొడుకును మేడపై నుంచి తోసేశాడు. దీంతో ఆ బాలుడు అక్కడిక్కడే మృతి చెందడం కలకలం రేపింది. ఈ దుర్ఘటన ఉత్తరప్రదేశ్లోని చిటౌవ అనే గ్రామంలో చోటుచేసుకుంది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)

.jpg)