ప్రయాణించాలంటే భయం పుట్టిస్తున్న జాతీయ రహదారి

Monday, August 11, 2025 12:00 PM Crime
ప్రయాణించాలంటే భయం పుట్టిస్తున్న జాతీయ రహదారి

ఏపీలో నెల్లూరు- ముంబై జాతీయ రహదారిపై వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల వారం రోజుల వ్యవధిలోనే ఏడు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఇద్దరు మృతిచెందగా, 9 మందికి గాయాలయ్యాయి. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు, వేగ నియంత్రణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: