చాట్ జీపీటీ చెప్పిందని తల్లిని చంపేశాడు

Sunday, August 31, 2025 09:38 PM Crime
చాట్ జీపీటీ చెప్పిందని తల్లిని చంపేశాడు

ఓ వ్యక్తి చాట్ జీపీటీ చెప్పిందని తన తల్లిని చంపేశాడు. తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ దారుణ సంఘటన అమెరికాలో ఆలస్యంగా వెలుగుచూసింది. చాట్ జీపీటీ అతడ్ని ఒకరకంగా పిచ్చివాడ్ని చేసింది. అతను తరచూ చాట్ జీపీటీతో చాట్ చేసేవాడు. ఈ క్రమంలో తల్లి దెయ్యం అని, తనను చంపడానికి చూస్తోందని అతడు నమ్మాడు.

తల్లిపై దాడి చేసి తలపై బలంగా కొట్టాడు. తర్వాత గొంతు నులిమి చంపేశాడు. అనంతరం అతడు కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: