సెల్ఫీ తీసుకుని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
Tuesday, July 22, 2025 11:17 AM Crime
తెలంగాణలోని కంకోల్ లోని వోక్సెన్ యూనివర్శిటీలో విషాదం చోటుచేసుకుంది. బీటెక్ రెండో ఏడాది విద్యార్థి రుషికేశ్ (19) క్యాంపస్ గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బలవన్మరణానికి ముందు విద్యార్థి సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అతడి మొబైల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రుషికేశ్ స్వస్థలం హైదరాబాద్ లోని సరూర్ నగర్ గా గుర్తించారు. కాగా విద్యార్థి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



