ప్రియురాలిని రూమ్ లో లాక్ చేసి..
Friday, July 11, 2025 12:00 PM Crime
గువాహటిలోని కహలీపారాలో షాకింగ్ ఘటన జరిగింది. ఈ మేరకు ప్రియురాలి కళ్ళముందే ప్రియుడు సూసైడ్ చేసుకున్నాడు. ప్రియురాలు సుస్మిత వివరాల ప్రకారం.. నవజ్యోతి తలుక్ దార్ తో ఏడాదికాలంగా లివ్-ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నామని మొదటిలో మంచిగానే ఉన్నా కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయని ఆమె తెలిపింది.
అయితే తాజాగా మరోసారి గొడవ పడడంతో తనను వేరే రూమ్ లో బంధించి తలుక్ దార్ ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని ప్రియురాలు పేర్కొంది. ఆపైన ఆమె కూడా చేతిని కోసుకోవడంతో ఆస్పత్రికి తరలించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)