చెరువులో శిశువు మృతదేహం
Sunday, August 24, 2025 02:34 PM Crime
తెలంగాణ: రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో గుర్తుతెలియని శిశువు మృతదేహం నీటిలో తేలుతూ కనిపించింది. కోళ్లపడకల్ గ్రామంలోని పత్తేసాగర్ చెరువులో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతదేహాన్ని చూసిన స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడి పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని శిశువు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా శిశువును ఎవరు చెరువులో పడేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)