తండ్రైన 15 ఏళ్ల బాలుడు.. దారుణానికి ఒడిగట్టిన మేనత్త

Thursday, July 10, 2025 10:00 AM Crime
తండ్రైన 15 ఏళ్ల బాలుడు.. దారుణానికి ఒడిగట్టిన మేనత్త

ఉత్తరాఖండ్ లో ఓ అమానీయ ఘటన తాజాగా వెలుగులో వచ్చింది. మేనత్త తన మేనల్లుడైన 15 ఏళ్ల బాలుడిపై అత్యాచారం చేస్తూ వచ్చింది. కొన్ని రోజులుగా అతడిని బెదిరించి ఈ దారుణానికి పాల్పడినట్టు బాలుడు తన తల్లితో చెప్పుకున్నాడు.

దీంతో సదరు బాలుడి తల్లి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టగా..షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం అత్త ప్రెగ్నెంట్ అని, ఆ బిడ్డకు బాలుడే తండ్రి అని ల్యాబ్ రిపోర్టులు వచ్చాయన్నారు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: