బెస్ట్ ఫ్రెండ్ భార్యతో అక్రమ సంబంధం.. చివరికి
Wednesday, August 13, 2025 01:00 PM Crime
బెస్ట్ ఫ్రెండ్ భార్యతో అక్రమ సంబంధం చివరికి హత్యకు దారితీసింది. బెంగళూరులో 39 ఏళ్ల ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తన చిన్ననాటి స్నేహితుడే అతన్ని హత్య చేశాడు. స్నేహితుడి భార్యతో అక్రమసంబంధం పెట్టుకున్న అతను స్నేహితుడిని దారుణంగా చంపేశాడు.
భర్త అడ్డు తొలిగించుకుంటే తప్ప ప్రియుడితో సుఖంగా ఉండలేనని భావించిన భార్య భర్తను చంపేయాలని ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. ఈ క్రమంలో ప్రియురాలి కోసం తన సొంత బెస్ట్ ఫ్రెండ్ ని కిరాతకంగా చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



