పట్టపగలే కాల్పులు.. యువకుడు మృతి
Sunday, August 31, 2025 03:39 PM Crime
బీహార్ లోని నలంద జిల్లాలో జరిగిన కాల్పులు తీవ్ర కలకలం రేపాయి. ఈ మేరకు పట్ట పగలే 18 ఏళ్ల యువకుడిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన సర్మెరా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. యువకుడిని చంపిన అనంతరం నిందితులు అక్కడి నుండి పారిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)