ఐదేళ్ల చిన్నారి దారుణ హత్య

Sunday, July 6, 2025 09:00 AM Crime
ఐదేళ్ల చిన్నారి దారుణ హత్య

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగుడు ఐదేళ్ల చిన్నారిని అతి కిరాతకంగా గొంతుకోసి హత్య చేశాడు. ఐతే బాలిక సాయంత్రం నుంచి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టూ ప్రక్కల వెతికారు. ఈ క్రమంలో ఇంటికి సమీపంలో హత్యకు గురై కనిపించడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: