చర్చిపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర కాల్పులు.. 21 మంది మృతి
Wednesday, August 20, 2025 05:04 PM Crime
ఆఫ్రికాలోని కాంగోలో ఘోరం జరిగింది. కొమండా అనే నగరంలోని చర్చి ప్రాంగణంలో ఇస్లామిక్ స్టేట్ ప్రేరేపిత తిరుగుబాటుదారులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 21 మంది మరణించారు. పలు ఇళ్లు, దుకాణాలను తగలబెట్టారు. ఇస్లామిక్ స్టేట్ తో కలిసి Allied Democratic Force (ADF) కాంగో - ఉగాండా సరిహద్దుల్లో దశాబ్దానికి పైగా సామాన్యులపై దాడులు చేస్తోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
