నంద్యాల జిల్లాలో దారుణం: 13 ఏళ్ల బాలికపై అత్యాచారం

Saturday, August 2, 2025 12:27 PM Crime
నంద్యాల జిల్లాలో దారుణం: 13 ఏళ్ల బాలికపై అత్యాచారం

ఏపీలోని నంద్యాల జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. రుద్రవరం మండలం మందులూరులో 13 ఏళ్ల మైనర్ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. కూలీ పనుల కోసం మైనర్ బాలికను తీసుకెళ్లిన సదరు వ్యక్తి, నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్ళాక బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో బాలికను ఆసుపత్రికి తరలించి, నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: