నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
Friday, July 18, 2025 10:47 AM Business
భారత స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఫ్లాట్ గా మొదలై ప్రస్తుతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 334 పాయింట్ల నష్టంతో 81,925 వద్ద, నిఫ్టీ 91 పాయింట్ల నష్టంతో 25,020 వద్ద కొనసాగుతున్నాయి. విప్రో, టాటా స్టీల్, JSW స్టీల్, హిందాల్ కో, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ప్రస్తుతం టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, SBI లైఫ్ ఇన్సూరెన్స్, ఎయిర్టెల్, కోటక్ మహీంద్రా, టెక్ మహీంద్రా షేర్లు ఎరుపెక్కాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
