లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Wednesday, July 23, 2025 10:11 AM Business
లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ నేడు స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల ఫలితాల నడుమ సూచీలు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. ఈ మేరకు ఉదయం 9:34 గంటలకు సెన్సెక్స్ 180 పాయింట్లు పెరిగి 82,363 వద్ద కొనసాగుతున్నాయి. అదేవిధంగా నిఫ్టీ 50.5 పాయింట్ల లాభంతో 25,110 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.41గా ఉంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: