లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Thursday, June 26, 2025 04:51 PM Business
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సద్దుమనగడంతో పాజిటివ్ సెంటిమెంట్ కు కారణమైంది. ఈ మేరకు అమెరికా డాలర్ ఇండెక్స్ మూడేళ్ల కనిష్టానికి చేరడంతో మన ఈక్విటీ మార్కెట్ లోకి పెట్టుబడులు తోసుకొచ్చాయి. కాగా సెన్సెక్స్ 82,882.92 పాయింట్లతో ప్రారంభం కాగా 83,812.09 పాయింట్ల వద్ద లాభంతో ఆగింది. నిఫ్టీ 304.25 పాయింట్ల లాభంతో 25,549 వద్ద స్థిరపడింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
