బ్లడ్ బాత్: 28 ఏళ్లలోనే రికార్డు నష్టాలు
Friday, February 28, 2025 04:00 PM Business

డి స్ట్రీట్ లో బ్లడ్ బాత్ తాండవం చేస్తోంది. సంపద హరించడంలో స్టాక్ మార్కెట్లు రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. ట్రంప్ టారిఫ్స్ దెబ్బకు నేడు బెంచ్ మార్క్ సూచీలు నష్టాల్లో ముగియడం ఖాయమనే తెలుస్తోంది. అంటే నిఫ్టీ వరుసగా 5 నెలలు నష్టాల్లో క్లోజైనట్టు అవుతుంది.
28 ఏళ్ల క్రితం ఇలా జరిగింది. ప్రస్తుతం నిఫ్టీ 22,118 (-425), సెన్సెక్స్ 73,204 (-1400) వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో రూ.7 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. దీంతో సూచీలన్నీ విలవిల్లాడుతున్నాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: